భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్!
NEWS Nov 05,2025 10:59 am
న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్‌దానీ గెలిచి చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడు ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ గెలిచాడు 33 ఏళ్ల జొహ్రాన్ తొలి భారత-అమెరికన్ ముస్లిం. మమ్‌దానీ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే. జొహ్రాన్ 1991లో కంపాలా(ఉగాండా)లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ, భారత దిగ్గజ దర్శకురాలు. తండ్రి మహ్మద్ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం.