హాలీవుడ్ దిగ్గజ నటుడు మృతి
NEWS Apr 04,2025 10:03 am
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు లీ మాంటేగ్ కన్నుమూశారు. ఆయన వయసు 97 ఏళ్లు. తొలుత సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. బ్రాస్ టార్గెట్, తదితర సినమాల్లో నటించాడు. 1965లో బిబీసీ లో ఐదు సీరీస్ లకు తాను వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఇందుకు గాను బీఏఎఫ్‌టీఏ అవార్డు అందుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.