సిలికానాంధ్ర ‘మన బడి’కి విశేష స్పందన
అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 30 వరకు
NEWS Sep 15,2026 04:54 pm
▪️ప్రవాస పిల్లలకు సులభమైన బోధనా విధానం
▪️మాతృభాష, సంస్కృతిని చేరువ చేసే లక్ష్యం
▪️ప్రవాస తెలుగు కుటుంబాల ఆసక్తి
▪️పిల్లలకు తెలుగు మాట్లాడటం, చదవడం, రాయడంలో సిలికానాంధ్ర ‘మన బడి’ తోడ్పాటు
▪️కొత్త విద్యార్థులకు సెప్టెంబర్ 30లోపే ప్రవేశం
▪️New students can register now!
https://manabadiportal.siliconandhra.org