Category: LIFE STYLE
Back to Main Portalఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?
దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల...
‘విలేజ్ కుకింగ్’ @ 3 కోట్లు
వంటల వీడియోలతో 3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది ‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’. తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియతంబి, మురుగేశన్,...
వారంలో 4 వేల వరకు పెరిగిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.1,29,820, 22 క్యారెట్ల ధర రూ.1,19,000గా ఉంది....
120 కిలోల బరువు తగ్గిన సమి సీక్రెట్ ఇదే
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అద్నాన్ సమీ తన బరువు తగ్గిన సీక్రెట్ చెప్పాడు. నిజానికి 230 కిలోల బరువు తగ్గడం కోసం న్యూట్రిషనిస్ట్ సూచన...
90 ఏళ్ల సలీం ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ 90 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆధునిక డైట్‌లు కాదు.. దశాబ్దాలుగా పాటిస్తున్న సాధారణ జీవనశైలే. రోజుకు 2...
బాబూరావు యజ్ఞోపవీతం సమర్పణ
HYD: ‘నీలోఫర్ కేఫ్’ యజమాని బాబూరావు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమ ర్పించారు. కేవలం ఒక నెల రోజుల్లోనే తయారు చేయించి TTDకి అందించారు. రూ.4.5...
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు
సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2026 జనవరి 10 నుంచి 18 వరకు (9 రోజులు) సంక్రాంతి సెలవులు....
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,25,080కు చేరింది. కాగా రెండు...
100% ముందే చెప్పిన 'గేమ్‌ఛేంజర్' సర్వే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధి స్తుందని వెల్లడించిన 'గేమ్ ఛేంజర్ - మీడియబాస్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ 100% నిజమయ్యాయి. పోలిం గ్ డే...
సంక్రాంతికి రైల్వే టికెట్ బుకింగ్స్ షురూ!
వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు...
అందెశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, బడి మెట్లు ఎక్కకుండానే తన సహజ ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగిన అందెశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన 'మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు'...
తరచూ ఫోన్ చూస్తే ఇలా అవుతారట!
ఇటీవల చాలా మందికి ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా...
116 ఏళ్ల వృద్ధురాలి హెల్త్ సీక్రెట్ ఇదే!
ప్రపంచంలోనే 116 ఏళ్ల అత్యంత వృద్ధురాలు ఎథెల్ క్యాటర్‌హామ్, తన సుదీర్ఘ జీవిత రహస్యాన్ని వెల్లడించారు. ఎవరితోనూ వాదించకుండా, మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ ప్రశాంతంగా...
లాటరీలో ₹60 కోట్లు గెలిచాడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది
UAEలో నివసించే శరవణన్ వెంకటాచలం అనే ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. ‘బిగ్ టికెట్ అబుదాబి 280’ అనే లాటరీ లక్కీ డ్రాలో ఏకంగా 25 మి....