120 కిలోల బరువు తగ్గిన సమి సీక్రెట్ ఇదే
NEWS Nov 29,2025 08:43 pm
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అద్నాన్ సమీ తన బరువు తగ్గిన సీక్రెట్ చెప్పాడు.
నిజానికి 230 కిలోల బరువు తగ్గడం కోసం న్యూట్రిషనిస్ట్ సూచన మేరకు "బ్రెడ్, అన్నం, చక్కెర, నూనె, మద్యం" వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నానని తెలిపారు. ఈ డైట్ పాటించడం మొదలుపెట్టిన మొదటి నెలలోనే తాను 20 కిలోలు తగ్గినట్లు వివరించారు. మొత్తమ్మీద 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గినట్లు చెప్పారు.