అందెశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
NEWS Nov 10,2025 01:47 pm
గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, బడి మెట్లు ఎక్కకుండానే తన సహజ ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగిన అందెశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన 'మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు' పాట, 'జయ జయహే తెలంగాణ' గీతం ఆయనకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహితీసేవకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.