తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు
NEWS Nov 16,2025 09:08 am
సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2026 జనవరి 10 నుంచి 18 వరకు (9 రోజులు) సంక్రాంతి సెలవులు. జనవరి 19న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. తెలంగాణలో జనవరి 10 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జనవరి 23న వసంత పంచమి, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి.