100% ముందే చెప్పిన 'గేమ్‌ఛేంజర్' సర్వే
NEWS Nov 14,2025 05:54 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధి స్తుందని వెల్లడించిన 'గేమ్ ఛేంజర్ - మీడియబాస్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ 100% నిజమయ్యాయి. పోలిం గ్ డే సాయంత్రం ఈ సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలి తాల్లో కాంగ్రెస్ 48%, BRS 39%, BJP 09% ఓట్లు వస్తాయని చెప్పింది. తాజా ఫలితాల్లో పర్సెంటే జీలు కూడా అతి సమీపంలో రావడంతో గేమ్‌ఛేం జర్ సంస్థ నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లోనూ పర్సెంటేజీలతో సహా తమ సర్వే అంచనాలు నిజమయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.