బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది వీళ్లే..
NEWS Sep 01,2024 06:03 pm
యష్మీ గౌడ (సీరియల్ నటి), నిఖిల్ మలియక్కల్ (సీరియల్ నటుడు), అభయ్ నవీన్ (నటుడు, యూట్యూబర్), ప్రేరణ కంభం (సీరియల్ నటి), ఆదిత్య ఓం (నటుడు), సోనియా ఆకుల (నటి), బెజవాడ బేబక్క (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), శేఖర్ బాషా (ఆర్జే), కిర్రాక్ సీత (యూట్యూబర్), నాగ మణికంఠ (యూట్యూబర్, సోషల్ మీడియా ఫేమ్), అఫ్రిదీ (యూట్యూబర్), విష్ణు ప్రియ (యాంకర్), నైనిక (ఢీ డ్యాన్సర్), పృథ్వీరాజ్ (నాగ పంచమి సీరియల్)