www.breakingnow.app | Wed, 18 Nov 2026
ENTERTAINMENT Telangana, Hyderabad

హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ పునరాగమనం

Share:
128 Views
హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ పునరాగమనం

దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్ మళ్లీ అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు, వెంకటేశ్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ‘ఏఎంబీ విక్టరీ సినిమాస్’ పేరుతో అత్యాధునిక మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 7 స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఐమ్యాక్స్ విత్ లేజర్, 4డీఎక్స్‌తో పాటు 5 సాధారణ స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి. 2026 డిసెంబర్ 18న ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్‌లో తొలి చిత్రంగా ‘డ్యూన్ పార్ట్ 3’ ప్రదర్శించే అవకాశం ఉంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.