www.breakingnow.app | Wed, 18 Nov 2026
ENTERTAINMENT Telangana, Hyderabad

ఇండియా జాయ్‌కి టాలీవుడ్ మ‌ద్ద‌తు

Share:
128 Views
ఇండియా జాయ్‌కి టాలీవుడ్ మ‌ద్ద‌తు

ప్రపంచ వినోద, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇండియా జాయ్‌-2026’ వేడుకలను డిసెంబర్‌ 7 నుంచి 13 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 7 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. సినిమా, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఏఐ వంటి రంగాలకు ఈ వేదిక ప్రాధాన్యమివ్వనుంది. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ, సోనీ, అడోబ్‌, యూబీసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. టాలీవుడ్‌ ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడం ఈ వేడుక ప్రధాన లక్ష్యం.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.