మహేష్ బాబు హీరోగా చేస్తున్న 'వారణాసి' మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం హై-ఎండ్ సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. అసలైన బ్లాస్టింగ్ అప్డేట్ త్వరలోనే రాబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. రిలీజ్ డేట్పై స్పష్టత రానుందని, సినిమాలోని ఇంట్రస్టింగ్ హైలైట్స్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.