2008లో అనిత ఓ అనిత సాంగ్ ఓ మాస్టర్ పీస్. హనుమకొండ జిల్లాకు చెందిన నాగరాజు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ పాట రాసాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు తాను, ఓ అమ్మాయి ప్రేమించుకున్నామని ఆమె వదిలేసి వెళ్లిపోవడంతో తాను ఇలా బాధతో ఓ పాట రాసాను అని తెలిపాడు. 16 ఏళ్ల తర్వాత తాజాగా ఆ పాటకు పార్టు 2 పాట చేసి విడుదల చేసాడు.