ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల ప్రదానోత్సవానికి ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. 2025 సంవత్సరానికి సినిమా, టెలివిజన్, నాటక రంగాల అవార్డుల ఎంపిక కోసం జ్యూరీ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా బాలకృష్ణను నియమించింది. సభ్యులుగా అల్లు అరవింద్, ఎస్.గోపాల్‌రెడ్డి, ప్రభ వ్యవహరించనున్నారు. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ఎంపిక, ప్రదానోత్సవ నిర్వహణపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. డిసెంబర్‌లోనే విజయవాడ లేదా అమరావతిలో వేడుక నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ENTERTAINMENT
Andhra Pradesh, Amaravati
నంది అవార్డుల కమిటీకి బాలకృష్ణ
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in ENTERTAINMENT
మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి
కొరియన్ అమ్మాయితో మేనల్లుడి పెళ్లి
Nov 25,2026 10:06 pm
ఇండియా జాయ్‌కి టాలీవుడ్ మద్దతు
Nov 18,2026 03:41 pm
హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ పునరాగమనం
Nov 18,2026 09:11 am
'వారణాసి' షూటింగ్ పూర్తి
Nov 16,2026 10:44 pm