కోరుట్ల: SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు రాజ్యాంగ గొప్పతనం, ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు వివరించారు. అనంతరం రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు అబ్దుల్ రహూఫ్, సుమలత, రాజ్‌కుమార్, సరస్వతి, శ్రీనివాస్, ప్రసన్న పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
గడి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
కవితను కలిసిన జొన్నల రాము
Nov 26,2026 10:03 pm
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
Nov 26,2026 07:56 pm
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Nov 26,2026 07:55 pm
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
Nov 26,2026 07:54 pm