తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్దమాన్ జైన్.. 121 కిలోల బంగారు ఆభరణాలను అందించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో TTD అదనపు ఈవో వెంకయ్యచౌదరికి రూ.160 కోట్ల విలువైన నగలను విరాళంగా అందించారు. 2025 జనవరి 19న స్వామి వారికి ఆయన రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాజాగా ఇచ్చిన 121 కిలోల ఆభరణాల్లో 46 రకాలు ఉన్నాయి. శ్రీవారికి భక్తులు ఇచ్చిన కానుకల్లో చరిత్రలోనే ఇదే అతి పెద్దదని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
SPIRITUAL
Andhra Pradesh, Tirupati
శ్రీవారికి చరిత్రలోనే అతిపెద్ద విరాళం!
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in SPIRITUAL
1,008 కిలోల నెయ్యి, 1503 మీటర్ల వత్తి
అప్పలాయగుంటలో మహాదీపోత్సవం!
Nov 24,2026 07:59 pm
కార్తీక పౌర్ణమికి 27 దీపాల విశిష్టత
Nov 23,2026 11:10 pm
బాలీలో భారీ వినాయక విగ్రహం!
Nov 20,2026 10:30 pm
శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత
Nov 15,2026 12:11 pm