www.breakingnow.app | Thu, 26 Nov 2026
ENTERTAINMENT Telangana, Hyderabad

మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి కొరియన్ అమ్మాయితో మేనల్లుడి పెళ్లి

Share:
128 Views

హీరో మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కొడుకు గల్లా సిద్ధార్థ్ వివాహం జ‌రిగింది. సౌత్ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను అతడు పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను మహేశ్ బాబు సోదరి పద్మావతి ఘట్టమనేని షేర్ చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.