తిరుమల: సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ పాలకమండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు సంప్రదాయ ఇస్తికఫల్ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
Nov 26,2026 07:56 pm
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
Nov 26,2026 07:54 pm
ఉప్లూర్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 07:53 pm
ఆకట్టుకున్న రాజ్యాంగంపై విద్యార్థి ప్రసంగం
Nov 26,2026 07:52 pm