తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలను కాపాడటంతో పాటు తిరుమల పవిత్రతను పరిరక్షించే లక్ష్యంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు, హాళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ అనధికారికంగా ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న 62 మందిని గుర్తించి తిరుపతికి తరలించారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Nov 26,2026 07:55 pm
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
Nov 26,2026 07:54 pm
ఉప్లూర్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 07:53 pm
ఆకట్టుకున్న రాజ్యాంగంపై విద్యార్థి ప్రసంగం
Nov 26,2026 07:52 pm