కమ్మర్‌పల్లి: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తున్నారు. హసకొత్తూర్, చౌట్‌పల్లి, కోన సముందర్, నర్సాపూర్, ఇనాయత్‌నగర్, అమీర్‌నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను ఎంపీడీవో చింత రాజశ్రీనివాస్, ఎంపీఓ సదాశివ తనిఖీ చేశారు. నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అర్హులెవరూ పథకం ప్రయోజనాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
LATEST NEWS
Telangana, Nizamabad
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
Nov 26,2026 07:56 pm
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Nov 26,2026 07:55 pm
ఉప్లూర్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 07:53 pm
ఆకట్టుకున్న రాజ్యాంగంపై విద్యార్థి ప్రసంగం
Nov 26,2026 07:52 pm