రామాయణం మూవీ పార్ట్-1 రివ్యూ
NEWS Nov 05,2026 11:17 pm
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ పార్ట్ 1 రావణుడి తపస్సు, శ్రీరాముడి బాల్యం, సీతా స్వయంవరం, వనవాసం, సీతాపహరణం వంటి ఘట్టాలతో కథ సాగుతుంది. గ్రాఫిక్స్, లంక, అయోధ్య నగరాల రూపకల్పన, యుద్ధ సీన్స్ సూపర్. రెహమాన్ RR, విజువల్స్ బాగున్నాయి. పాత్రల ఎంపిక, భావోద్వేగాలు, పాటలు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా హనుమంతుడి ప్రవేశానికి ముందే కథ ముగియడం నిరాశ కలిగిస్తుంది. మొత్తంగా.. అద్భుతమైన విజువల్స్.. నిరాశపరిచిన కథనం
Rating 5/2.5