www.breakingnow.app | Wed, 18 Nov 2026
BIG NEWS Telangana, Hyderabad

ఆంధ్ర తీరం వైపు అక్వాన్ తుపాను

Share:
128 Views
ఆంధ్ర తీరం వైపు అక్వాన్ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం బుధవారం తీవ్ర తుపానుగా, గురువారం అతి తీవ్ర తుపానుగా బలపడనుంది. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ–విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.