Logo
Download our app
కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం ప్రయాణికురాలిపై హత్య కేసు!
NEWS   Nov 04,2026 10:31 pm
ప్రయాణికురాలు నెట్టివేయడంతో ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందిన మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామ‌న్నారు. ఆర్టీసీ నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా మరో ₹ కోటి వరకు ప్రమాద బీమా అందుతుందని తెలిపారు. ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Top News

SPORTS   Nov 04,2026 11:03 pm
వన్డేల్లో కోహ్లీ అరుదైన రికార్డు!
కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర...

LATEST NEWS   Nov 04,2026 10:27 pm
రైతు భరోసా నిధులపై తప్పుడు సందేశాలు
జగిత్యాల: రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయంటూ వస్తున్న సందేశాలు అవాస్తవమని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ తప్పుడు సందేశాలపై...

BIG NEWS   Nov 04,2026 01:47 pm
భారీ నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగర శివార్లలో నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ...

⚠️ You are not allowed to copy content or view source