వరంగల్ కోట పడమటి ద్వారం వద్ద ఉన్న అరుదైన వీరుడి శిల్పం సర్దార్ సర్వాయి పాపన్నదేనని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 1708 మార్చి 31న రాత్రి 3 వేల మంది కాల్బలం, 500 మంది అశ్విక దళంతో కోటపై దాడి చేసిన పాపన్న, ఏప్రిల్ 1న వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోటలోని సంపదను సేకరించి ఖిలాషాపూర్ కోటకు తరలించారు. ఈ విజయంతో సైనిక బలాన్ని పెంచుకున్న పాపన్న వీరత్వానికి పడమటి ద్వారం వద్ద ఉన్న శిల్పం చారిత్రక గుర్తుగా నిలుస్తోంది.
LATEST NEWS
Telangana, Warangal
పాపన్న వీరత్వానికి శిల్పం సాక్ష్యం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
అగ్రికల్చర్, హెల్త్‌కేర్ టూర్‌కు విద్యార్థులు
Nov 18,2026 08:53 am
బెంగళూరులో ఆంగ్ల బోధన శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు టీచర్స్
Nov 18,2026 08:52 am
మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణ
Nov 18,2026 12:01 am
షరీఫ్‌కు విశిష్ట కళా సామ్రాట్ అవార్డు
Nov 17,2026 06:34 pm