www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

బెంగళూరులో ఆంగ్ల బోధన శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు టీచర్స్

Share:
128 Views
బెంగళూరులో ఆంగ్ల బోధన శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు టీచర్స్

బెంగళూరులోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ (RIESI)లో నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు నిర్వహిస్తున్న 30 రోజుల CELT శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాయికల్ మండలం నుంచి గంగరాజం, కథలాపూర్ నుంచి మహేందర్, బీర్పూర్ నుంచి ఎజ్రా శాస్త్రి శిక్షణకు హాజరయ్యారు. ఈ శిక్షణ ద్వారా ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించుకుని విద్యార్థులకు సులభంగా బోధించడంతో పాటు వారిలో ఆంగ్లంపై ఆసక్తి పెంచేందుకు కృషి చేయనున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.