ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు అగ్రికల్చరల్, హెల్త్‌కేర్ ఇండస్ట్రియల్ టూర్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా కామారెడ్డిలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ, నిజామాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. పరిశ్రమల పనితీరు, ఆరోగ్య సేవలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు చిన్నయ్య, నర్సయ్య, ప్రేమ్ కుమార్, రాజు, హెల్త్ ఇన్‌స్ట్రక్టర్ రాము, అగ్రికల్చర్ ఇన్‌స్ట్రక్టర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Jagtial
అగ్రికల్చర్, హెల్త్‌కేర్ టూర్‌కు విద్యార్థులు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
బెంగళూరులో ఆంగ్ల బోధన శిక్షణకు జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురు టీచర్స్
Nov 18,2026 08:52 am
మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణ
Nov 18,2026 12:01 am
షరీఫ్‌కు విశిష్ట కళా సామ్రాట్ అవార్డు
Nov 17,2026 06:34 pm
సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం:
పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ
Nov 17,2026 03:07 pm