‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
NEWS Oct 04,2026 08:25 am
HYD: అమ్మన్యూస్ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం వహించారు. రచయిత వెంగళభాస్కర్, నిర్మాత శ్రీనివాస్, ఎడిటర్ గడ్డం క్రిష్ణమూర్తి, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. రామచంద్రా రెడ్డి వారిని అభినందించారు. పాటలోని హృదయాన్ని హత్తుకునే సాహిత్యం, అద్భుతమైన చిత్రీకరణను ప్రశంసించారు.