Logo
Download our app
ప్రమాదం తప్పించిన భారతీయ పైలట్‌
NEWS   Oct 01,2026 02:37 pm
పశ్చిమాసియా గగనతలంలో ఫ్లైదుబాయ్‌ విమానంలో పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్‌ ప్రయత్నించగా, కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కెప్టెన్‌కు గాయాలైనా, కొందరు ప్రయాణికుల సహకారంతో కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

⚠️ You are not allowed to copy content or view source