Logo
Download our app
వరదల్లో కొట్టుకుపోయిన MLA, కలెక్టర్, SP: తప్పిన పెను ప్రమాదం
NEWS   Sep 25,2026 02:03 pm
శ్రీకాకుళం వరదల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన అధికార యంత్రాంగానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితిని పరిశీలిస్తున్న క్రమంలో ఆమదాలవలస MLA కూన రవి కుమార్‌, జిల్లా కలెక్టర్, SP, అధికారులు ప్రవాహ ఉధృతికి వరద నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన NDRF, SDRF బృందాలు సకాలంలో స్పందించి వారిని రక్షించాయి. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో వరద ముంపులో చిక్కుకున్న 9 నెలల గర్భిణి భూమికను NDRF సిబ్బంది లైఫ్ జాకెట్ సాయంతో రక్షించి, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

LATEST NEWS   Sep 25,2026 07:10 pm
గోవాడ షుగర్స్‌ను గాడిలో పెట్టేదెప్పుడు?
చోడవరం గోవాడ సహకార చక్కెర కర్మాగార రైతుల పాత బకాయిల చెల్లింపుతో సమస్య పరిష్కారం కాదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు...

⚠️ You are not allowed to copy content or view source