Logo
Download our app
నాట్యాన్ని చాలా సహజంగా చేసిన రోబో!
NEWS   Sep 12,2026 07:23 am
‘మాయ’ హ్యూమనాయిడ్‌ రోబోను మన దేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ అభివృద్ధి చేశాయి. అవతార్‌ కోసం కామెరూన్‌ వాడిన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ విధానాన్ని వాడి.. ఈ మాయ రోబోకు నాట్య మెలకువలు నేర్పించారు. ‘వజ్లే కీ బారా’ అనే మరాఠీ పాటకు నృత్యం చేయించారు. దాని కదలికలు రోబోలా యాంత్రికంగా కాకుండా.. సంప్రదాయ నృత్య కళాకారిణి తరహాలో సహజంగా ఉన్నాయి. భరతనాట్యంలోని ముద్రలను ఉపయోగించి ఏఐ సాయంతో శిక్షణ ఇస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....

LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...

⚠️ You are not allowed to copy content or view source