Logo
Download our app
చిన్నారులకు స్పేస్‌ఎక్స్‌ షేర్లు!
NEWS   Oct 19,2026 09:36 pm
అమెరికాలోని ప్రతి చిన్నారికి వచ్చే ఏడాది స్పేస్‌ఎక్స్‌లో ఒక్కో షేర్‌ ఇస్తానని ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. అయితే అర్హతలు, వయోపరిమితి, షేర్ల పంపిణీ విధానంపై స్పష్టత ఇవ్వలేదు. అమెరికాలో 18 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 7.3 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఒక్కో షేరు విలువ 146 డాలర్లుగా లెక్కిస్తే, మొత్తం విలువ 10.7 బిలియన్‌ డాలర్లు దాటుతుంది. ఈ ప్రకటన అమలుపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 19,2026 09:21 pm
కొత్త రాజకీయ వేదికగా లాల్‌ హిట్‌ పార్టీ
ఢిల్లీలో లాల్‌ హిట్‌ జనతా పార్టీ (LJP) పేరిట‌ కొత్త వేదిక ఏర్పాటైంది. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యమని పార్టీ అధినేత అయాన్‌ భట్నాగర్‌ తెలిపారు. సీజేపీ, కాంగ్రెస్‌...

LATEST NEWS   Oct 19,2026 09:12 pm
ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌
APలో 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న...

LATEST NEWS   Oct 19,2026 03:11 pm
నివేదిక: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్‌ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహాయం తగ్గడం వంటి కారణాలతో అక్కడ...

⚠️ You are not allowed to copy content or view source