Logo
Download our app
రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం!
NEWS   Sep 10,2026 11:45 pm
శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయికి చేరింది. గురువారం ఒక్కరోజే ₹6.93 కోట్ల ఆదాయం లభించినట్లు TTD కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటి. గతంలో కేవలం 3 సార్లు మాత్రమే హుండీ ఆదాయం ₹6 కోట్ల మార్కును దాటిందని, ఇప్పుడు ఇది 4వ సారి అని అధికారులు చెప్పారు. తిరుమల చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఒక్కరోజు హుండీ ఆదాయం 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన వచ్చిన ₹7.68 కోట్లు. ఆ తర్వాత ఇదే అత్యధిక మొత్తం.

Top News

LATEST NEWS   Sep 10,2026 11:52 pm
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్...

LATEST NEWS   Sep 10,2026 11:51 pm
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్,...

ఈనెల 11న జాబ్ మేళా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ...

⚠️ You are not allowed to copy content or view source