Logo
Download our app
అద్వానీ శతాబ్ది ప్రవేశం చారిత్రకం: మోడీ
NEWS   Nov 08,2026 01:15 pm
అద్వానీ 100వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రధాని మోడీ అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 8 అత్యంత విశిష్టమైన మైలురాయి అని అభివర్ణించిన మోడీ, దేశ విభజన నాటి భయానక పరిస్థితులను స్వయంగా అనుభవించి, శూన్యం నుంచి తన జీవితాన్ని పునర్నిర్మించుకున్న అద్వానీ పట్టుదలను త‌న‌ వ్యాసంలో కొనియాడారు.

Top News

BIG NEWS   Nov 08,2026 01:45 pm
జవాన్లతో మోదీ దీపావళి వేడుక
బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులో జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ నక్సలిజంపై దశాబ్దాల...

LATEST NEWS   Nov 08,2026 01:15 pm
తాగునీటి దుర్వినియోగానికి జరిమానా
HYD: తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్ చేస్తున్నట్లు గుర్తించిన జలమండలి ₹20 వేల జరిమానా విధించింది. జర్నలిస్టు కాలనీలో జరీనాబేగం పేరుతో ఉన్న నీటి కనెక్షన్‌ను అక్షయకల్ప ఫార్మ్స్...

NRI   Nov 08,2026 10:54 am
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ‘హనుమాన్‌ చాలీసా’ బహూకరణ
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రమిదలతో ట్రంప్ ఆఫీసు దేదీప్యమానంగా వెలిగిపోయింది. NRI ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ట్రంప్‌నకు భారతీయ...

⚠️ You are not allowed to copy content or view source