Logo
Download our app
గజ్జల్లో తామర ఎందుకు వ‌స్తుంది?
NEWS   Jul 26,2025 05:49 pm
గజ్జల్లో తామరను 'టినియా క్రూరిస్' అని పిలుస్తారు. గజ్జలు, లోపలి తొడలు, పిరుదుల ప్రాంతంలో వచ్చే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా యువ‌కుల్లో కనిపిస్తుంది, ఇది ఎవరికైనా సోకవచ్చు. ఎరుపు / గోధుమ రంగులో, గుండ్రం గా దద్దుర్లు ఏర్పడతాయి. తొడల మధ్య భాగాల్లో చర్మం ఎర్రబడుతుంది. గజ్జల ప్రాంతంలో నిరంతర దురద ఉం టుంది. గజ్జల్లో తామర 'డెర్మటోఫైట్స్' అనే ఒక రక మైన ఫంగస్ వల్ల వస్తుంది. అధిక చెమట, వేడి వ‌ల్ల రావ‌చ్చు. జాగ్ర‌త్త‌లు, స‌రైన‌ చికిత్స‌తో తామరను నివారించవచ్చు. వైద్య స‌ల‌హా కోసం www.krherbs.com

Top News

LATEST NEWS   Feb 20,2026 07:06 pm
AP ప్రభుత్వం భారీ ముందడుగు
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల...

LATEST NEWS   Feb 20,2026 02:54 pm
జీవన్ రెడ్డిని గౌరవించుకోవాలి
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా గౌరవించుకోవాలని, అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధిష్టానానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి...

LATEST NEWS   Feb 20,2026 02:35 pm
యాద‌గిరిగుట్టలో ఘ‌నంగా బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source