Logo
Download our app
JUONE యాప్ ప్రారంభించిన ఇంద్రజ
NEWS   Oct 25,2026 07:38 pm
HYD: గచ్చిబౌలి పీర్‌లెస్‌ హోటల్‌లో ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా JUONE సూపర్‌ యాప్‌ ప్రారంభమైంది. ANN మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్‌ రాము, యాప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రాధిక పాల్గొన్నారు. ఫుడ్‌, గ్రాసరీ, ట్రావెల్‌, హెల్త్‌, హోం సేవలు సహా 25 రకాల సేవలను ఒకే వేదికపై అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. నగరాలతో పాటు పట్టణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల ప్రజలకు ఫుడ్‌ డెలివరీ నుంచి క్యాబ్‌ బుకింగ్‌, వైద్య సేవల నుంచి ఇంటి పనుల వరకు వివిధ అవసరాలను ఒకే యాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 25,2026 07:32 pm
31 ఏళ్ల విద్యాసేవలకు గౌరవ డాక్టరేట్
రాయికల్‌ మండలం భూపతిపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్యకు గౌరవ డాక్టరేట్‌ లభించింది. విద్యారంగంలో 31 ఏళ్లుగా సేవలందిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు అమెరికాలోని లూసియానా...

LATEST NEWS   Oct 25,2026 07:31 pm
అథ్లెటిక్స్‌లో ఇబ్రహీంపట్నం విద్యార్థినుల ప్రతిభ
జగిత్యాల జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినులు సత్తా చాటారు. జె. హిమజ ట్రిపుల్‌ జంప్‌లో బంగారు పతకం సాధించగా, టీ. లయ రజత...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల మండలం ఐలాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆదివారం 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాత...

⚠️ You are not allowed to copy content or view source