పరగడుపున గ్లాసు వేడినీళ్లు.. లాభాలెన్నో!
NEWS Jun 30,2025 10:21 pm
పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీర జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, ఒత్తిడిని తగ్గించి, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.