www.breakingnow.app | Wed, 18 Nov 2026
BIG NEWS Telangana, Mahabubnagar

ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు లేదా..?

Share:
128 Views
ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు లేదా..?

MBNR: జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డు మరమ్మతులకు నోచుకోక పోవటంతో వర్షాలకు గుంతల మయంగా మారింది. ఈ రహదారి గుండానే జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జడ్జి, న్యాయవాదులు, అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు విధులకు వెళుతుంటారు. ప్రయాణికులు ఈ రహదారి అంటేనే జంకుతున్నారు. వెంటనే మరమ్మతులు చేసి దీర్ఘకాలిక సమస్యను తీర్చాలన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.