Logo
Download our app
బిక్య తండాలో గ్యాస్ లికేజీ
NEWS   Mar 25,2025 09:48 pm
నాగల్ గిద్ద మండలం దామరగిద్ద గొప్యానాయక్ తాండ గ్రామపంచాయతీ లోని భిక్య నాయక్ తండ జయరాం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఆకస్మికంగా గ్యాస్ లీకేజీ ఏర్పడి ఇల్లు మొత్తం మంటలు అందుకున్నాయి . మంటలు రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయారు. జయరాం ఇల్లు మొత్తం కాలిపోయింది . అంగడికి వెళ్లి బర్రె అమ్మిన 50 వేల రూపాయలు ఇంట్లోనే పెట్టడం. డబ్బులతో పాటు ఇల్లు కాలిపోవడం జరిగింది .

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source