ముందస్తు సర్పంచ్ లు అరెస్ట్
NEWS Mar 13,2025 04:33 pm
నాగల్ గిద్ద మండల కేంద్రంలోని సర్పంచ్ ఫోరం అధ్యక్షులు పండరి, ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లను నాగల్ గిద్ద మండల ఎస్ఐ బి. సాయిలు ఆధ్వర్యంలో ముందస్తు అరెస్టు చేశారు. సర్పంచులకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడంతో ముట్టడికి వెళ్ళకుండా ముందస్తు అరెస్టు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ లు విఠల్ రావు పాటిల్, నందు నాయక్ ఉన్నారు.