Logo
Download our app
'సూటిగా సూడవే' పోస్టర్ ఆవిష్కరించిన MLA కల్వకుంట్ల సంజయ్
NEWS   Feb 26,2025 02:27 pm
మెట్ పల్లి : మకిలి రాకేష్, అనూహ్య నటించిన 'సూటిగా సూడవే' అనే యూట్యూబ్ సాంగ్ పోస్టర్ ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీంని ఎమ్మెల్యే అభినందించారు. దర్శకత్వం గడ్డం గంగాధర్, మ్యూజిక్ మోహన్, సింగర్ రామకృష్ణ, కెమెరా వరుణ్ పాల్గొన్నారు. బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ లో ఈ పాట అందుబాటులో ఉంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source