హైదరాబాద్: ఫిలిం జర్నలిస్ట్, పీఆర్వో కడలి రాంబాబు డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘టాలీవుడ్ కడలి’ మీడియాను ప్రారంభించారు. ‘టాలీవుడ్ కడలి’ లోగోను ప్రముఖ మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల కడలి రాంబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘టాలీవుడ్ కడలి’ లోగోను ఆవిష్కరించి, విషెస్ అందించిన మోహన్ వడ్లపట్లకు కడలిరాంబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ENTERTAINMENT
Telangana, Hyderabad
‘టాలీవుడ్ కడలి’ లోగో ఆవిష్కరించిన మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in ENTERTAINMENT
ఇండియా జాయ్‌కి టాలీవుడ్ మద్దతు
Nov 18,2026 03:41 pm
హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ పునరాగమనం
Nov 18,2026 09:11 am
'వారణాసి' షూటింగ్ పూర్తి
Nov 16,2026 10:44 pm
ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’..!
Nov 11,2026 11:19 am