Logo
Download our app
పుష్ప 2.. సూసేకి ఫుల్ సాంగ్ ఇదిగో..
NEWS   Dec 28,2024 02:13 pm
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నుంచి సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. సింగర్ శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట ఆడియో వర్షన్ అన్ని భాషలలో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఆ సాంగ్ 500 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో వెర్షన్ రిలీజ్ చేశారు మేకర్స్.

Top News

LATEST NEWS   Sep 19,2026 04:27 pm
అక్కసుతోనే కాంగ్రెస్‌పై ఆరోపణలు: కడియం
రఘునాథపల్లి మండల కేంద్రంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌...

LATEST NEWS   Sep 19,2026 04:26 pm
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్‌ప‌ల్లిలో ఈ నెల 23, 24న నిర్వహించే వినాయక నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో...

LATEST NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్,...

⚠️ You are not allowed to copy content or view source