www.breakingnow.app | Wed, 18 Nov 2026
ENTERTAINMENT Telangana, Hyderabad

పుష్ప 2: ది రూల్ - పీక్ సీన్స్

Share:
128 Views
పుష్ప 2: ది రూల్ - పీక్ సీన్స్

పుష్ప 2లో హైలైట్ సీన్స్ చెప్పాలంటే.. ▪️ సీఎంతో పుష్ప ఈగో క్లాష్ అయ్యే సీన్ ▪️ ఎర్రచందనం ఇంటర్నేషనల్ బార్డర్ దాటించే ఎపిసోడ్ ▪️ జాతరలో అమ్మవారి గెటప్పుతో పుష్ప డ్యాన్స్ ▪️ ఫహద్ ఫాజిల్‌కి పుష్ప సారీ చెప్పే సీన్, దాని తర్వాత సీన్ ▪️ రౌడీల మెడలు కొరికి చంపే ఫైట్

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.