Logo
Download our app
విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్..
NEWS   Nov 01,2024 10:57 am
రష్మిక మందన్న దీపావళి సందర్భంగా పలు ఫొటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల కింద తనే ఫోటో క్రెడిట్స్ అంటూ ఆనంద్ దేవరకొండ పేరుని ట్యాగ్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఆనంద్ దేవరకొండనే తీసాడని తెలుస్తుంది. దీంతో మరోసారి రష్మిక ఎప్పట్లాగే విజయ్ ఇంట్లోనే పండగ సెలబ్రేట్ చేసుకుంది అని అర్ధమవుతుంది. విజయ్, ఆనంద్ కూడా అనిన్న పలు దీపావళి స్పెషల్ ఫొటోలు షేర్ చేసారు. ఆ ఫొటోలు రష్మిక తీసిందని భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source