నాలుగో తరం హీరో నందమూరి రామ్
NEWS Nov 01,2024 09:41 am
నందమూరి వంశం నుంచి 4వ తరం హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు తారక రామారావు (రామ్) YVS చౌదరి డైరెక్షన్‌లో సినీ ఎంట్రీ ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి స్పందిస్తూ.. మా అబ్బాయి రామ్ సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్ గానూ, గర్వంగానూ ఉందన్నారు.