బిగ్‌బాస్‌లో దీపావళి సందడి!
NEWS Oct 27,2024 07:06 am
దీపావళి పండగ సందర్భంగా ఈరోజు బిగ్‌బాస్ ఎపిసోడ్‌కి సంబంధించి స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో హౌజ్‌మేట్స్ అంతా కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడంతో హౌజ్ అంతా సందడిగా మారింది. హౌజ్ కంటెస్టెంట్‌లను ఎంటర్‌టైన్ చేయడానికి.. సాయి పల్లవి, శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్, వెంకి అట్లూరి, అనసుయ, కిరణ్ అబ్బవరం, నయన్ సారిక రావడంతో హౌజ్ అంతా పండగలా మారింది.