Logo
Download our app
పుష్ప2తో ఇండియాలో స‌రికొత్త రికార్డు
NEWS   Oct 23,2024 04:43 am
పుష్ప2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు టాక్. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 660 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాలల్లో రూ. 220 కోట్లు కాగా.. ఇక నార్త్ ఇండియాలో రైట్స్ రూ. 200 కోట్లు, తమిళం రూ. 50 కోట్లు, కర్ణాటకలో రూ. 30 కోట్లు, కేరళలో రూ. 20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో రూ. 140 కోట్లు, డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు బిజినెస్ చేసి ఇండియన్ స్టార్ హీరోస్ టచ్ కూడా చేయలేని రికార్డును బ‌న్నీ క్రియేట్ చేశాడు.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source