Logo
Download our app
చండీ యాగం చేసిన రేణూ దేశాయ్‌
NEWS   Oct 19,2024 05:43 pm
న‌టీ రేణూ దేశాయ్ తాజాగా త‌న ఇంట్లో చండీ హోమం నిర్వ‌హించిన‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ పెట్టింది. శరద్‌ పూర్ణిమ సందర్భంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం పూజ చేయ‌గా.. ఈ పూజా కార్యక్రమంలో రేణూతో పాటు ఆమె తనయుడు అకీరా నందన్‌ కూడా పాల్గొన్నాడు. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని రేణూ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source