News Feed
Back to Main Portal
ఈవీఎం, వీవీప్యాట్ గోదాంనకు భద్రత చర్యలు
ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల) లకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం,...
BiggBoss కొత్త కంటెస్టెంట్స్ గురించి పరిటాల మూర్తి వీడియో
సెప్టెంబర్ 1న బిగ్బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో బిగ్బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమా, సీరియల్ యాక్టర్స్,...
వారికి లేని సమస్య మీకెందుకు?: హైకోర్టు
వేణుస్వామికి నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే....
రెవెన్యూ సదస్సులకు సమగ్రు సిద్ధం చేసుకోవాలి
శ్రీ సత్య సాయి జిల్లా త్వరలో జరగనున్న గ్రామం రెవెన్యూ సర్వీసులకు సంబంధిత అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు ...
మొక్కల రాజశేఖర్ కు జిల్లా ప్రముఖుల ప్రశంసలు
భద్రాద్రి జిల్లా స్థానిక కొత్తగూడెం సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ ఆవరణలోని శ్రీ రాధాకృష్ణ టెంపుల్ గోవర్ధన మొక్కను సింగరేణియన్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రకృతి...
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిపై కేసు నమోదు
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరు పై కేసులు నమోదు చేశామని ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్ తెలియజేశారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మ పేటలో తనిఖీలు నిర్వహించగా మండపేట...
విద్యాసంస్థల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
పెద్దాపురం మండలం దివిలి, చదలాడ గ్రామాలలో నెలరోజులలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్య కారణాలతో మృతి చెందారని, తక్షణమే ప్రతీ పాఠశాలలోనూ వైద్య శిబిరాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా...
సుప్రీం తీర్పును నిరసిస్తూ ధర్నా
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ మామిడికుదురులో బుధవారం ధర్నా చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్గీకరణను...
భాద్యతలు స్వీకరించిన ప్రిన్సిపల్ శివప్రసాద్
NZB: నిజామాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా శివప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. వైస్ ప్రిన్సిపాల్ నాగమోహన్ నుంచి చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా...
ప్రమాదకరంగా కాలువ వంతెన
అయినవిల్లి మండలంలోని పోతుకర్రు గ్రామంలో మురుగు కాలువ వంతెన ప్రమాదకరంగా మారిందని ఇరువైపుల రక్షణ గోడలు పడిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన పై భారీ...
అక్రమ లే అవుట్లపై విచారణ జరిపించాలని కలెక్టర్కు ఫిర్యాదు
కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో అక్రమ లే అవుట్లపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు సబ్బతి ఫణిశ్వరరావు...
గంజాయి స్వాధీనం - 9 మంది అరెస్టు
చింతూరు మండలం మోతుగూడెం చెక్ పోస్ట్ వద్ద 9 మందిని అరెస్టు చేసి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ...
కోనసీమలో 9 మంది తహసీల్దార్లు బదిలీ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9 మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.జె. ప్రకాశ్ బాబు (ఆలమూరు), మృత్యుంజయరావు(మామిడికుదురు),...
వైసీపీకి షాక్ - ఎమ్మెల్సీ రాజీనామా
వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిన్న ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు...