మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరు పై కేసులు నమోదు చేశామని ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్ తెలియజేశారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మ పేటలో తనిఖీలు నిర్వహించగా మండపేట కు చెందిన కిషోర్ రాజమహేంద్రవరం కి చెందిన జాన్ మద్యం తాగి వేరువేరు వాహనాలు నడుపుతుండగా వారిపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.